Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Khammam

కలెక్టర్ మరియు ఎ సి పి లకి వినతి పత్రం సమర్పించిన బిజెపి బృందం

Punnami Newsroom Published:
కలెక్టర్ మరియు ఎ సి పి లకి వినతి పత్రం సమర్పించిన బిజెపి బృందం

Story highlights

  • ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి) గత రెండు రోజుల క్రితం ఖమ్మం నగరంలో వివిధ రాజకీయ పార్టీలు చేపట్టిన ఇజ్రాయిల్ హమాస్ పై చేస్తున్న దాడులను నిరసిస్తూ.
  • హమాస్ అనుకూల ర్యాలీలో వివిధ పాఠశాల ల పిల్లలను ర్యాలీలో పాల్గొనేలా చేసిన ప్రైవేట్ స్కూలు యాజమాన్యాలపై చర్య తీసుకోవాలని, ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బిజెపి నాయకులు ఖమ్మం జిల్లా కలెక్టర్ మరియు మరియు ఏసిపి కి…
  • ప్రభుత్వ కార్యక్రమం లో పాల్గొన్నట్లుగా ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు ఈ ర్యాలీ లో పాల్గొనడం సరైనది కాదన్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, మండదపు సుబ్బారావు, దేవకీ వాసుదేవరావు, నున్నా రవికుమార్,సన్నే ఉదయ్ ప్రతాప్ ఆచంటి కోటేశ్వరరావు, అల్లిక అంజయ్య,వేల్పుల…

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి)

గత రెండు రోజుల క్రితం ఖమ్మం నగరంలో వివిధ రాజకీయ పార్టీలు చేపట్టిన ఇజ్రాయిల్ హమాస్ పై చేస్తున్న దాడులను నిరసిస్తూ. హమాస్ అనుకూల ర్యాలీలో వివిధ పాఠశాల ల పిల్లలను ర్యాలీలో పాల్గొనేలా చేసిన ప్రైవేట్ స్కూలు యాజమాన్యాలపై చర్య తీసుకోవాలని, ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బిజెపి నాయకులు ఖమ్మం జిల్లా కలెక్టర్ మరియు మరియు ఏసిపి కి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ కార్యక్రమం లో పాల్గొన్నట్లుగా ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు ఈ ర్యాలీ లో పాల్గొనడం సరైనది కాదన్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, మండదపు సుబ్బారావు, దేవకీ వాసుదేవరావు, నున్నా రవికుమార్,సన్నే ఉదయ్ ప్రతాప్ ఆచంటి కోటేశ్వరరావు, అల్లిక అంజయ్య,వేల్పుల సుధాకర్ ధనియాకుల వెంకట్ నారాయణ, నరేష్, భద్రం తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *