Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
East Godavari

ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌–2 క్లెయిమ్స్‌, అభ్యంతరాలపై వేగం పెంచాలి

Punnami Newsroom Published: Updated:
ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌–2 క్లెయిమ్స్‌, అభ్యంతరాలపై వేగం పెంచాలి

Story highlights

  • అనపర్తి, సెప్టెంబరు 4 (పున్నమి ప్రతినిధి): అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన కార్యాలయంలో అనపర్తి టౌన్‌ బీఎల్‌ఏలతో సమావేశమయ్యారు.
  • ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌–2కు సంబంధించి క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణ గడువును సెప్టెంబరు 10వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు.
  • క్లెయిమ్స్‌, అభ్యంతరాల ప్రక్రియను వేగవంతం చేసి, సేకరించిన క్లెయిమ్స్‌, అభ్యంతరాలను సంబంధిత బీఎల్‌ఓలకు అందజేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీఎల్‌ఏలను కోరారు.

అనపర్తి, సెప్టెంబరు 4 (పున్నమి ప్రతినిధి): అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన కార్యాలయంలో అనపర్తి టౌన్‌ బీఎల్‌ఏలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌–2కు సంబంధించి క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణ గడువును సెప్టెంబరు 10వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు.

క్లెయిమ్స్‌, అభ్యంతరాల ప్రక్రియను వేగవంతం చేసి, సేకరించిన క్లెయిమ్స్‌, అభ్యంతరాలను సంబంధిత బీఎల్‌ఓలకు అందజేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీఎల్‌ఏలను కోరారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎటువంటి అర్హత కలిగిన ఓటరు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో అనపర్తి టౌన్‌ బీఎల్‌ఏలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *