Story highlights
- అరకు ఏజెన్సీలో దట్టమైన పొగమంచు, గజగజ వణికించే చలి తీవ్రత కొనసాగుతోంది.
- దీంతో ప్రజలు ఉదయం 8 గంటల వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు.
- మరోవైపు క్లాప్ మిత్రులు చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునే విధుల్లో చేరి అరకులోయ ప్రధాన రహదారిపై చెత్తను సేకరిస్తూ పారిశుధ్య పనులు చేపడుతున్నారు.
అరకు ఏజెన్సీలో దట్టమైన పొగమంచు, గజగజ వణికించే చలి తీవ్రత కొనసాగుతోంది. దీంతో ప్రజలు ఉదయం 8 గంటల వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరోవైపు క్లాప్ మిత్రులు చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునే విధుల్లో చేరి అరకులోయ ప్రధాన రహదారిపై చెత్తను సేకరిస్తూ పారిశుధ్య పనులు చేపడుతున్నారు. ప్రజారోగ్యం, పట్టణ పరిశుభ్రతే లక్ష్యంగా ప్రతికూల వాతావరణంలోనూ వారు చేస్తున్న సేవలు అభినందనీయం.
News Sources
- Punnami ReportingOther source