Story highlights
- అరకులోయలోని ఏపీటీడబ్ల్యూఆర్ బాలుర జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
- అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీ (ఎల్సీసీ) చైర్పర్సన్ డా.
- కె.
అరకులోయలోని ఏపీటీడబ్ల్యూఆర్ బాలుర జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీ (ఎల్సీసీ) చైర్పర్సన్ డా. కె. కృష్ణకుమారి విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ప్రిన్సిపాల్ జి. రామకృష్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు.
News Sources
- Punnami ReportingPress release