Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Khammam

అమెరికా పర్యటన కేటీఆర్..*

Punnami Newsroom Published:
అమెరికా పర్యటన కేటీఆర్..*

Story highlights

  • T.Ravinder పుప్నమి News ఖమ్మం ప్రతినిధి ఎప్రిల్ 1/2026 *కొలంబియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026 లో ప్రసంగం* బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారంరోజులు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
  • అమెరికా పర్యటనలో భాగంగా కొలంబియా యూనివర్సిటీ సందర్శిస్తారు.
  • యూనివర్సిటీలో జరిగే కొలంబియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026 లో ఆయన ప్రసంగిస్తారు.

T.Ravinder
పుప్నమి News ఖమ్మం
ప్రతినిధి
ఎప్రిల్ 1/2026

*కొలంబియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026 లో ప్రసంగం*

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారంరోజులు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అమెరికా పర్యటనలో భాగంగా కొలంబియా యూనివర్సిటీ సందర్శిస్తారు. యూనివర్సిటీలో జరిగే కొలంబియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026 లో ఆయన ప్రసంగిస్తారు. అమెరికాలో విద్యను అభ్యసిస్తున్న తన కుమారుడు హిమాన్షు ను కూడా కేటీఆర్ ఈ పర్యటనలో కలుస్తారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *