Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

ఏం పేడు ఆరోగ్య కేంద్రంలో అంగన్వాడి సిబ్బందికి వైద్య పరీక్షలు

Punnami Newsroom Published:
ఏం పేడు ఆరోగ్య కేంద్రంలో అంగన్వాడి సిబ్బందికి వైద్య పరీక్షలు

Story highlights

  • శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 07: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏం పేడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో అంగన్వాడి కేంద్రం టీచర్లకు, సహాయకులకు డాక్టర్లు సుధీర్, రంజితలు అంగన్వాడీ సిబ్బందికి రక్త పరీక్షలు, బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవలసిన…
  • ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ గ్రేడ్ వన్ సూపర్వైజర్లు హరిత ప్రియాంక పాల్గొని అంగన్వాడి సిబ్బందికి సమతుల్య ఆహారం వ్యాయామం ఒత్తిడిని తగ్గించుకోవలని సూచిస్తూ...
  • మహిళలు ఆరోగ్యం కుటుంబా ఆరోగ్యానికి పునాది అని అశ్రద్ధ చేయకుండా తరచుగా ఆరోగ్య పరిక్షలు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు హెల్త్ కార్డులు మంజూరు చేయుచున్న దృష్ట్యా ఈ వైద్య పరీక్షలు నిర్వహించారని ఆమె తెలిపారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 07: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏం పేడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో అంగన్వాడి కేంద్రం టీచర్లకు, సహాయకులకు డాక్టర్లు సుధీర్, రంజితలు అంగన్వాడీ సిబ్బందికి రక్త పరీక్షలు, బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ గ్రేడ్ వన్ సూపర్వైజర్లు హరిత ప్రియాంక పాల్గొని అంగన్వాడి సిబ్బందికి సమతుల్య ఆహారం వ్యాయామం ఒత్తిడిని తగ్గించుకోవలని సూచిస్తూ… మహిళలు ఆరోగ్యం కుటుంబా ఆరోగ్యానికి పునాది అని అశ్రద్ధ చేయకుండా తరచుగా ఆరోగ్య పరిక్షలు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు హెల్త్ కార్డులు మంజూరు చేయుచున్న దృష్ట్యా ఈ వైద్య పరీక్షలు నిర్వహించారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆసియా బేగం, సూపర్వైజర్లు మల్లీశ్వరి, మంజుల ఆదిలక్ష్మి, ప్రగతి స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, అంగన్వాడీ సిబ్బంది, వైద్య సహాయకులు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *