संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
मेडचल मल्काजगिरि

సహచరులతో రాఖి పండుగ జరుపుకున్న నేరెడ్మేట్ పోలీసులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
సహచరులతో రాఖి పండుగ జరుపుకున్న నేరెడ్మేట్ పోలీసులు

खबर की मुख्य बातें

  • *పోలీసులకు రాఖి కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపిన శ్రీమతి గడ్డం శ్రీదేవి వినోద్ కుమార్* మల్కాజ్గిరి కమిషనర్ బి .
  • సుమతి , ఐపీఎస్ ఆదేశాల మేరకు మల్కాజ్గిరి కమిషనరేట్లో నేరెడ్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ స్వయం సహాయక సంఘాలు వారితో కలిసి రాఖీ పండుగ జరుపుకోవడం జరిగింది.
  • ఇందులో భాగంగా భగత్ సింగ్ నగర్ మహిళ సంఘాల సమాఖ్య గ్రూప్ లీడర్ గడ్డం శ్రీదేవి తన నివాసం లో నేరేడ్మెట్ పోలీస్ అధికారులు శ్రీనివాస్ రెడ్డి,రాజు గార్లకు రాఖీ కట్టి పండుగ జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణ నిలించింది.

*పోలీసులకు రాఖి కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపిన శ్రీమతి గడ్డం శ్రీదేవి వినోద్ కుమార్*

మల్కాజ్గిరి కమిషనర్ బి . సుమతి , ఐపీఎస్ ఆదేశాల మేరకు మల్కాజ్గిరి కమిషనరేట్లో నేరెడ్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ స్వయం సహాయక సంఘాలు వారితో కలిసి రాఖీ పండుగ జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా భగత్ సింగ్ నగర్ మహిళ సంఘాల సమాఖ్య గ్రూప్ లీడర్ గడ్డం శ్రీదేవి తన నివాసం లో నేరేడ్మెట్ పోలీస్ అధికారులు శ్రీనివాస్ రెడ్డి,రాజు గార్లకు రాఖీ కట్టి పండుగ జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణ నిలించింది. పోలీస్ అధికారులు మహిళలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా మన ప్రాంతాలలో జరిగే అసాంఘిక కార్యకలాపాల పట్ల వారు కూడా తమవంతుగా నేర నియంత్రణలో పోలీసు వారితో ముందుండి నడవాలని చెప్పి వారితో మాట్లాడడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *