భద్రాద్రి కొత్తగూడెం:- 21/09/2026 పున్నమి ప్రతినిధి
టెకలపల్లి:మేళ్లమడుగు గ్రామపంచాయతీలో గురువారం రోజున రైతు గుర్తింపు కార్డులు/ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు రైతుల వివరాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
లక్ష్యం: రైతుల నుండి అవసరమైన వివరాలను సేకరించి నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సేవలను అర్హులైన రైతులకు మరింత సమర్థవంతంగా అందించడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
హాజరైన వారు: ఏడీఏ లాల్‌చంద్, ఎంఏఓ అన్నపూర్ణ, ఏఈఓ రెహానా, గ్రామ సర్పంచ్ ఈర్వ విజయ, గ్రామస్తులు మరియు రైతులు.

రైతు వివరాల నమోదు కార్యక్రమం పాల్గొన్న సర్పంచ్ గ్రామస్థులు
భద్రాద్రి కొత్తగూడెం:- 21/09/2026 పున్నమి ప్రతినిధి టెకలపల్లి:మేళ్లమడుగు గ్రామపంచాయతీలో గురువారం రోజున రైతు గుర్తింపు కార్డులు/ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు రైతుల వివరాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్యం: రైతుల నుండి అవసరమైన వివరాలను సేకరించి నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సేవలను అర్హులైన రైతులకు మరింత సమర్థవంతంగా అందించడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. హాజరైన వారు: ఏడీఏ లాల్‌చంద్, ఎంఏఓ అన్నపూర్ణ, ఏఈఓ రెహానా, గ్రామ సర్పంచ్ ఈర్వ విజయ, గ్రామస్తులు మరియు రైతులు.

