Friday, 25 September 2026
  • Home  
  • రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో బిజినేపల్లి విద్యార్థుల ప్రతిభ
- నాగర్‌కర్నూల్

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో బిజినేపల్లి విద్యార్థుల ప్రతిభ

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఆగస్టు 9, 10 తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో బిజినేపల్లి మండలానికి చెందిన విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. జూనియర్ గర్ల్స్ అండర్-42 విభాగంలో యస్మిన్ వెండి పతకం (సిల్వర్ మెడల్) సాధించగా, సబ్ జూనియర్ అండర్-47 విభాగంలో ఎన్. దేవిప్రియ, అండర్-24 విభాగంలో ఇ. జష్విక కాంస్య పతకాలు (బ్రాంజ్ మెడల్స్) సొంతం చేసుకున్నారు. పతకాలు సాధించిన విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాస్టర్ కె. శ్రీహరి ప్రత్యేకంగా అభినందించారు. విజేతలను జిల్లా కార్యదర్శి బి. శేఖర్ గౌడ్, కోచ్ వి. ధనలక్ష్మి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.