నంద్యాల క్రాంతినగర్లోని శ్రీ శాంతినికేతన్ సీబీఎస్ఈ పాఠశాల పదో తరగతి విద్యార్థులు (హరీష్, తరుణ్, చార్విత్, సుమంత్) రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. స్థానిక ఎస్పీజీ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ చాటి వీరు జిల్లా జట్టు స్థానం సంపాదించారు.వీరు అక్టోబర్ 11, 12 తేదీల్లో గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపికైన విద్యార్థులను, పీఈటీని పాఠశాల చైర్మన్ సుధాకర్, ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు శాంతినికేతన్ విద్యార్థులు ఎంపిక