ఆషాఢ మాసం తొలి ఏకాదశిని పురస్కరించుకుని నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవిని శాకాంబరి రూపంలో ప్రత్యేకంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ్,
గౌడ సంఘం పెద్దలు, గ్రామస్తులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

- Others
రాంపూర్‌లో ఘనంగా ఆషాఢ మాసం తొలి ఏకాదశి పూజలు
ఆషాఢ మాసం తొలి ఏకాదశిని పురస్కరించుకుని నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవిని శాకాంబరి రూపంలో ప్రత్యేకంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ్, గౌడ సంఘం పెద్దలు, గ్రామస్తులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

