खबर की मुख्य बातें
- ఆషాఢ మాసం తొలి ఏకాదశిని పురస్కరించుకుని నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవిని శాకాంబరి రూపంలో ప్రత్యేకంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
- ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ్, గౌడ సంఘం పెద్దలు, గ్రామస్తులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఆషాఢ మాసం తొలి ఏకాదశిని పురస్కరించుకుని నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవిని శాకాంబరి రూపంలో ప్రత్యేకంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ్,
గౌడ సంఘం పెద్దలు, గ్రామస్తులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.