Story highlights
- చెన్నరావుపేట: (పున్నమి తెలుగు దినపత్రిక) చెన్నారావు పేట మండలం చెరువు కొమ్ము తండా రానున్న రోజుల్లో భూ గర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ విధానాన్ని గ్రామంలో ప్రారంభించినట్టుగా చెరువు కొమ్ము తండా గ్రామ సర్పంచ్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు భూక్య మైబు…
- రానున్న రోజుల్లో నీటి ఎద్దడిని తట్టుకునెందుకు వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా ఫిల్టర్ చేసి బోరుబావిలోకి పంపించడం చేత భూగర్భ జలాలు పెరగడానికి సహాయపడుతుందని సర్పంచ్ అన్నారు..
- ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొర్ర మోహన్ వార్డు సభ్యులు గ్రామ.
చెన్నరావుపేట: (పున్నమి తెలుగు దినపత్రిక)
చెన్నారావు పేట మండలం చెరువు కొమ్ము తండా
రానున్న రోజుల్లో భూ గర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా
బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్ విధానాన్ని గ్రామంలో ప్రారంభించినట్టుగా చెరువు కొమ్ము తండా గ్రామ సర్పంచ్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు భూక్య మైబు సింగ్ రాథోడ్ తెలిపారు.. రానున్న రోజుల్లో నీటి ఎద్దడిని తట్టుకునెందుకు వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా ఫిల్టర్ చేసి బోరుబావిలోకి పంపించడం చేత భూగర్భ జలాలు పెరగడానికి సహాయపడుతుందని సర్పంచ్ అన్నారు.. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొర్ర మోహన్ వార్డు సభ్యులు గ్రామ. పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
News Sources
- PraveenPress release