Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

భారత్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్ ధోని ని కలిసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

Punnami Newsroom Published:
భారత్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్ ధోని ని కలిసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే
Oplus_131072

Story highlights

  • సోమవారం టీమిండియా మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ని ఢిల్లీలో కలిసిన శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి.వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మరియు స్వామి మహిమలను వివరించి,శ్రీకాళహస్తి వచ్చి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని ఆహ్వానించడం జరిగింది.

సోమవారం టీమిండియా మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ని ఢిల్లీలో కలిసిన శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి.వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మరియు స్వామి మహిమలను వివరించి,శ్రీకాళహస్తి వచ్చి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని ఆహ్వానించడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *