Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Kakinada

బ్రెయిన్ స్టోక్ తో చికిత్స పొందుతున్న జనసేన నాయకుడు గుల్లపూడి ఆనంద్ గారి తండ్రి రాజారావు ను పరామర్శించిన తుమ్మలపల్లి రమేష్

Punnami Newsroom Published: Updated:
బ్రెయిన్ స్టోక్ తో చికిత్స పొందుతున్న జనసేన నాయకుడు గుల్లపూడి ఆనంద్ గారి తండ్రి రాజారావు ను పరామర్శించిన తుమ్మలపల్లి రమేష్

Story highlights

  • *బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న జనసేన నాయకుడు గుల్లంపూడి ఆనంద్ గారి తండ్రి రాజారావుకు తుమ్మలపల్లి రమేష్ పరామర్శ* గోకవరం: గోకవరం మండలం కామరాజుపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు గుల్లంపూడి ఆనంద్ తండ్రి గుల్లంపూడి రాజారావు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై రాజమహేంద్రవరంలోని ఓ…
  • విషయం తెలుసుకున్న జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆస్పత్రికి వెళ్లి రాజారావును పరామర్శించారు.
  • ఈ సందర్భంగా రాజారావు ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

*బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న జనసేన నాయకుడు గుల్లంపూడి ఆనంద్ గారి తండ్రి రాజారావుకు తుమ్మలపల్లి రమేష్ పరామర్శ*

గోకవరం: గోకవరం మండలం కామరాజుపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు గుల్లంపూడి ఆనంద్ తండ్రి గుల్లంపూడి రాజారావు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై రాజమహేంద్రవరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆస్పత్రికి వెళ్లి రాజారావును పరామర్శించారు.

ఈ సందర్భంగా రాజారావు ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *