Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Kurnool

బస్సు ప్రమాదం.. సజీవదహనమైన ఫ్యామిలీ ఇదే

Punnami Newsroom Published:
బస్సు ప్రమాదం.. సజీవదహనమైన ఫ్యామిలీ ఇదే

Story highlights

  • కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే.
  • అయితే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
  • మృతులను నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన గొల్ల రమేశ్ (35), అనూష (30), మన్విత (10), మనీశ్ (12) లుగా గుర్తించారు.

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మృతులను నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన గొల్ల రమేశ్ (35), అనూష (30), మన్విత (10), మనీశ్ (12) లుగా గుర్తించారు. రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడ్డారని కుటుంబికులు తెలిపారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *