ప్రొద్దుటూరు జిన్నా రోడ్డులో మట్కా రాస్తున్న ముగ్గురు బీటర్లను శుక్రవారం అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.8,500 నగదు, మట్కా పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు 2 టౌన్ ఎస్ఐ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. అరెస్టయిన వారిలో టీవీ మెకానిక్ ఖలీల్, చికెన్ పకోడా వ్యాపారి జిలాన్, ఆటో డ్రైవర్ మహబూబ్ వల్లి ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ హెచ్చరించారు.

ప్రొద్దుటూరులో మట్కా బీటర్లు అరెస్ట్..!