संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
कडपा

ప్రొద్దుటూరు: టౌన్ బ్యాంక్‌పై ఆరోపణలు.. ఛైర్మన్ ఎక్కడ?

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ప్రొద్దుటూరు: టౌన్ బ్యాంక్‌పై ఆరోపణలు.. ఛైర్మన్ ఎక్కడ?

खबर की मुख्य बातें

  • ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ ఎస్ఎస్ మాల్‌కు రుణాల మంజూరులో నిబంధనలు పాటించలేదని టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు.
  • ఈ ఆరోపణలపై బ్యాంక్ ఛైర్మన్ హోదాలో బొగ్గుల సుబ్బారెడ్డి వివరణ ఇవ్వాల్సి ఉంది.
  • అయితే నిన్నటి రోజున బ్యాంక్ మాజీ ఛైర్మన్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి నిబంధనల మేరకే రుణాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు.

ప్రొద్దుటూరు టౌన్ బ్యాంక్ ఎస్ఎస్ మాల్‌కు రుణాల మంజూరులో నిబంధనలు పాటించలేదని టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు. ఈ ఆరోపణలపై బ్యాంక్ ఛైర్మన్ హోదాలో బొగ్గుల సుబ్బారెడ్డి వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే నిన్నటి రోజున బ్యాంక్ మాజీ ఛైర్మన్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి నిబంధనల మేరకే రుణాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఛైర్మన్ మాత్రం స్పందించలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *