Friday, 25 September 2026
  • Home  
  • నెల్లూరులో డి.ఫార్మా విద్యార్థి ఆత్మహత్య
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో డి.ఫార్మా విద్యార్థి ఆత్మహత్య

నెల్లూరు నగరంలోని హరినాథపురం మూడో వీధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. టీపీ గూడూరు మండలానికి చెందిన డి.ఫార్మా ద్వితీయ సంవత్సరం విద్యార్థి సొలొమాన్ (21) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువుపై తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన సొలొమాన్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గదికి వెళ్లి చూడగా అతను మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న బాలాజీనగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.