खबर की मुख्य बातें
- కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి నెక్కొండ మండల కేంద్రంలో బుధవారం రైల్వే విద్యుత్ లైన్ ఎక్కి హల్చల్ చేశాడు.
- భార్య మాట్లాడకుండా దూరం పెట్టడంతో, ఆమెతో మాట్లాడిస్తేనే కిందకు దిగుతానని పట్టుబట్టినట్లు స్థానికులు తెలిపారు.
- సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని, అతడికి నచ్చజెప్పి కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి నెక్కొండ మండల కేంద్రంలో బుధవారం రైల్వే విద్యుత్ లైన్ ఎక్కి హల్చల్ చేశాడు. భార్య మాట్లాడకుండా దూరం పెట్టడంతో, ఆమెతో మాట్లాడిస్తేనే కిందకు దిగుతానని పట్టుబట్టినట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని, అతడికి నచ్చజెప్పి కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.