संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
वारंगल

చెన్నారావుపేట PHCని తనిఖీ చేసిన డైరెక్టర్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
చెన్నారావుపేట PHCని తనిఖీ చేసిన డైరెక్టర్

खबर की मुख्य बातें

  • నర్సంపేట డివిజన్ పరిధిలోని చెన్నారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డా.బి.
  • రవీంద్రనాయక్ ఆకస్మికంగా సందర్శించి, వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
  • ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అవుట్ పేషంట్ (OP) విభాగం, ల్యాబొరేటరీ, ఫార్మసీ, మందుల నిల్వలు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను ఆయన పరిశీలించారు.

నర్సంపేట డివిజన్ పరిధిలోని చెన్నారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డా.బి. రవీంద్రనాయక్ ఆకస్మికంగా సందర్శించి, వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అవుట్ పేషంట్ (OP) విభాగం, ల్యాబొరేటరీ, ఫార్మసీ, మందుల నిల్వలు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను ఆయన పరిశీలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *