Story highlights
- మామడ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మహేష్‌ను పోన్కల్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
- ఈ కార్యక్రమంలో నిమ్మతోట గంగారెడ్డి, రాజారెడ్డి, రమేష్, చందయ్య, రాజశేఖర్, పోషన్న తదితరులు పాల్గొని ఎస్సై మహేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
మామడ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మహేష్‌ను పోన్కల్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నిమ్మతోట గంగారెడ్డి, రాజారెడ్డి, రమేష్, చందయ్య, రాజశేఖర్, పోషన్న తదితరులు పాల్గొని ఎస్సై మహేష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.