संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

నాగులవరం సర్పంచ్ అభ్యర్థి పాపన సుజాత ఇంటింటి ప్రచారం ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నాగులవరం సర్పంచ్ అభ్యర్థి పాపన సుజాత ఇంటింటి ప్రచారం ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి

పున్నమి న్యూస్ రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు మండలంలోని నాగులవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాపన సుజాత నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలకృష్ణం రాజు, పాపన మల్లారెడ్డి, బిజ్జం శ్రీనివాసులు రెడ్డి, నాగులవరం వార్డు సభ్యులు, ఇతర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నాగులవరం సర్పంచ్ అభ్యర్థి పాపన సుజాత ఇంటింటి ప్రచారం ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి

నాగులవరం సర్పంచ్ అభ్యర్థి పాపన సుజాత ఇంటింటి ప్రచారం ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *