నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22న ఎన్జీవోస్ కాలనీలోని అచీవర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జిల్లాస్థాయి చెస్ పోటీలు నిర్వహించనున్నారు.12 వయసు విభాగాల్లో పోటీలు నిర్వహించి, ఒక్కో విభాగంలో 10 చొప్పున మొత్తం 120 బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈనెల 21 సాయంత్రంలోపు ఏపీ చెస్ వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9010451585 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

నంద్యాలలో 22న జిల్లాస్థాయి చెస్ పోటీలు