संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

నందిపాడు లో వ్యక్తి ఆత్మహత్య

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
నందిపాడు లో వ్యక్తి ఆత్మహత్య
Oplus_16908288

खबर की मुख्य बातें

  • నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం (ఉస్మాన్ పున్నమి రిపోర్టర్ ) నందిపాడు ఎస్సీ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది.
  • కుటుంబ కలహాలతో బక్కా ప్రసాద్ (32) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
  • స్థానికుల సమాచారం మేరకు, కొంతకాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ప్రసాద్ తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లా
దుత్తలూరు మండలం
(ఉస్మాన్ పున్నమి రిపోర్టర్ )
నందిపాడు ఎస్సీ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో బక్కా ప్రసాద్ (32) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
స్థానికుల సమాచారం మేరకు, కొంతకాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ప్రసాద్ తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన తెలిసిన వెంటనే గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు. కుటుంబ సభ్యులు, పొరుగువారిని ప్రశ్నించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు, అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు ప్రాంతంలో ఆందోళన కలిగిస్తున్నాయి. కుటుంబ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *