Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

దొరవారిసత్రంలో 5 నామినేషన్ల తిరస్కరణ – MPTC స్క్రూటినీ పూర్తి

Punnami Newsroom Published:
దొరవారిసత్రంలో 5 నామినేషన్ల తిరస్కరణ – MPTC స్క్రూటినీ పూర్తి

Story highlights

  • దొరవారిసత్రం మండలంలో MPTC నామినేషన్ల పరిశీలన *అన్నీ ఆమోదం పొందిన ప్రాంతాలు:* ఏకొల్లు, నెలబల్లి, తల్లంపాడు, తనయాలి, ఉచ్చూరు స్థానాల్లో అన్ని నామినేషన్లు ఆమోదం పొందాయి.
  • *తిరస్కరణ జరిగిన ప్రాంతాలు:* - *వేణుంబాక:* 5 నామినేషన్లకు 4 ఆమోదం, ఒక డబుల్ నామినేషన్ తొలగింపు.
  • - *పూలతోట:* నాలుగులో మూడు ఆమోదం.

దొరవారిసత్రం మండలంలో MPTC నామినేషన్ల పరిశీలన

*అన్నీ ఆమోదం పొందిన ప్రాంతాలు:*
ఏకొల్లు, నెలబల్లి, తల్లంపాడు, తనయాలి, ఉచ్చూరు స్థానాల్లో అన్ని నామినేషన్లు ఆమోదం పొందాయి.

*తిరస్కరణ జరిగిన ప్రాంతాలు:*
– *వేణుంబాక:* 5 నామినేషన్లకు 4 ఆమోదం, ఒక డబుల్ నామినేషన్ తొలగింపు.
– *పూలతోట:* నాలుగులో మూడు ఆమోదం.
– *పోలిరెడ్డిపాలెం:* ఏడుంటికి ఆరు ఆమోదం.
– *కల్లూరు:* 9 నామినేషన్లలో ఒకటి తిరస్కరణ.
– *మీజూరు:* 5 నామినేషన్లకు ఒకటి తిరస్కరణ.

మొత్తంగా మండలంలో 5 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు అధికారులు వెల్లడించారు.

| PUNNAMI NEWS | Reporter: Kishore |

Leave a comment

Your email address will not be published. Required fields are marked *