Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

జ్యోతిరావు పూలే ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి వర్ధంతి ఘనంగా నిర్వహించారు

Punnami Newsroom Published:
జ్యోతిరావు పూలే ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి వర్ధంతి ఘనంగా నిర్వహించారు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనగారిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చదువుకు దారి చూపిన పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ నాయకత్వం మహనీయుల ఆశయాలను నెరవేరుస్తాం కొనసాగిస్తాం
మహనీయుడు అన్నగారిన బడుగు బలహీన వర్గాలకు విద్యకు దారి చూపిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని నిర్మించిన ఎమ్మార్పీఎస్ ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఇంకొల్లు జమలయ్య ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొంగల రామారావు ఎం ఎఫ్ సీనియర్ నాయకుడు చాట్ల ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు కోట బెనర్జీ వీరస్వామి ఓలేటి ఏసు పత్తిపాటి రాంబాబు పత్తిపాటి ఏసురత్నం ఎమ్మార్పీఎస్ మైలవరం మండల అధ్యక్షుడు గరికపాటి సురేంద్ర
ఎమ్మార్పీఎస్ మైలవరం మండల ప్రధాన కార్యదర్శి కొంగల ప్రేమ్ కుమార్ మంద కిషోర్ పత్తిపాటి ప్రసాద్ ఎమ్మెస్పీ మైలవరం మండల అధ్యక్షుడు సెవెంత్ అయ్యగారు కృష్ణ ప్రసాద్ మాతంగి రాజు అయ్యగారు మోషే పత్తిపాటి ప్రసాద్ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మాదిగ ఉద్యోగస్తులు సంఘం జై భీమ్ జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ

జ్యోతిరావు పూలే ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి వర్ధంతి ఘనంగా నిర్వహించారు

జ్యోతిరావు పూలే ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి వర్ధంతి ఘనంగా నిర్వహించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *