संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नंद्याल

గాంధీజీకి పోలీసుల నివాళి*—

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
గాంధీజీకి పోలీసుల నివాళి*—

खबर की मुख्य बातें

  • నంద్యాల : మహాత్మా గాంధీజీ 157వ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస మార్గంలో స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపించిన గాంధీజీ దేశ ప్రజలకు ఆదర్శమన్నారు.
  • గాంధీజీ చూపిన సత్యం, అహింస, సహనం, సేవా భావం నేటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.కార్యక్రమంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్ సురేష్, ఆర్‌ఎస్‌ఐ కాళీ శ్రీచరణ్, పోలీసు సంఘం అధ్యక్షుడు స్వామినాయక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నంద్యాల : మహాత్మా గాంధీజీ 157వ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస మార్గంలో స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపించిన గాంధీజీ దేశ ప్రజలకు ఆదర్శమన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, సహనం, సేవా భావం నేటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.కార్యక్రమంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్ సురేష్, ఆర్‌ఎస్‌ఐ కాళీ శ్రీచరణ్, పోలీసు సంఘం అధ్యక్షుడు స్వామినాయక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *