संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
साहित्य

కృష్ణ రాజ్ ఇక లేరు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కృష్ణ రాజ్ ఇక లేరు

खबर की मुख्य बातें

  • తమిళ సినీ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్‌ కన్నుమూశారు.
  • ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గీతాల్లో 1997లో విడుదలైన ‘పోర్కాలం’ చిత్రంలోని పాట ముఖ్యమైనది.
  • దేవా స్వరపరిచిన ‘తంజావూరు మన్నెత్తు తామిరభరణి తన్నీ విత్తు’ గీతాన్ని ఆలపించి శ్రోతలను ఆకట్టుకున్నారు.

తమిళ సినీ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్‌ కన్నుమూశారు. ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గీతాల్లో 1997లో విడుదలైన ‘పోర్కాలం’ చిత్రంలోని పాట ముఖ్యమైనది. దేవా స్వరపరిచిన ‘తంజావూరు మన్నెత్తు తామిరభరణి తన్నీ విత్తు’ గీతాన్ని ఆలపించి శ్రోతలను ఆకట్టుకున్నారు. ఈ పాటకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఉత్తమ గాయకుడి పురస్కారం అందుకున్నారు.
సినిమా పరిధిని దాటి ఈ గీతం మరో సందర్భంలోనూ వినిపించింది. సింగపూర్‌ మాజీ అధ్యక్షుడు ఎస్‌.ఆర్‌. నాథన్‌ 2016లో మరణించినప్పుడు, ఆయనకు నివాళిగా ఇదే పాటను వినిపించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *