संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
मेडचल मल्काजगिरि

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం రావుల శేషగిరి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం రావుల శేషగిరి

खबर की मुख्य बातें

  • తేదీ 30/8/26 ఆదివారం ఉదయం 10 గంటలకు కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్ లో ఉషోదయ టవర్ పక్కన మన బిజెపి పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడు గా గిరివర్ధన్ రెడ్డి బాధ్యతల స్వీకారం మరియు జిల్లా నూతన కార్యాలయం ప్రారంభమవుతుంది కావున ఈ కార్యక్రమము లొ అధిక…

తేదీ 30/8/26 ఆదివారం
ఉదయం 10 గంటలకు
కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్ లో ఉషోదయ టవర్ పక్కన మన బిజెపి పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడు గా గిరివర్ధన్ రెడ్డి బాధ్యతల స్వీకారం మరియు జిల్లా నూతన కార్యాలయం ప్రారంభమవుతుంది కావున ఈ కార్యక్రమము లొ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను
ఇట్లు ,
మీ
రావుల శేషగిరి
ex కార్పొరేటర్
బిజెపి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో కన్వీనర్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *