Story highlights
- రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.
- రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం వర్షపాతం లోటు ఉందని, 688 మండలాల్లో 625 మండలాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
- ఖరీఫ్ సాగు తగ్గిందని, రైతులకు సాగునీరు, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం వర్షపాతం లోటు ఉందని, 688 మండలాల్లో 625 మండలాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఖరీఫ్ సాగు తగ్గిందని, రైతులకు సాగునీరు, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కరువు సహాయక చర్యలు, ప్రత్యామ్నాయ విత్తనాలు, ఉపాధి హామీ పనులపై వెంటనే కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.