खबर की मुख्य बातें
- Uploaded Video:
అర్నాబ్ తుఫాను ప్రభావంతో అరకులోయ ఏజెన్సీలో రహదారులు దెబ్బతిన్నాయి. అరకులోయ మండలం బస్కి పంచాయతీ పరిధిలోని మారుమూల పుసెల్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. ఉధృతంగా ప్రవహించిన వరద నీటికి సుమారు మీటర్ల లోతు వరకు మట్టి కొట్టుకుపోవడంతో రహదారి ఛిద్రమైంది. దీంతో గ్రామస్థులు కాలినడకన వెళ్లేందుకు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Uploaded Video:
समाचार स्रोत
- Punnami Reportingस्वयं की रिपोर्टिंग