Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

అంత్యక్రియల్లో పాల్గొన్న డా బోడ అనిల్ కుమార్ నాయక్

Punnami Newsroom Published:
అంత్యక్రియల్లో పాల్గొన్న డా బోడ అనిల్ కుమార్ నాయక్

Story highlights

  • చెన్నారావుపేట (పున్నమి తెలుగు దినపత్రిక ) నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ పట్టణ ప్రాంతానికి చెందిన సీనియర్ సిటిజన్ ప్రముఖ రాజకీయ పార్టీలకు సలహాదారుడిగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన మనసున్న వ్యక్తి చిదురాల సత్యనారాయణ గారు 10/11/2026 నాడు తుదిశ్వాస విడిచారు విషయం తెలుసుకున్న బోడ అనిల్ కుమార్…
  • డా బోడ అనిల్ కుమార్ నాయక్ టిఆర్ఎస్ మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి.

చెన్నారావుపేట (పున్నమి తెలుగు దినపత్రిక )

నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ పట్టణ ప్రాంతానికి చెందిన సీనియర్ సిటిజన్ ప్రముఖ రాజకీయ పార్టీలకు సలహాదారుడిగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన మనసున్న వ్యక్తి చిదురాల సత్యనారాయణ గారు 10/11/2026 నాడు తుదిశ్వాస విడిచారు విషయం తెలుసుకున్న బోడ అనిల్ కుమార్ నాయక్ గారు హుటా హుటిన సత్యనారాయణ గారి సొంత గ్రామమైనటువంటి నెక్కొండకి వెళ్లి సత్యనారాయణ గారి పార్థివ దేహానికి పూలమాల వేసి,అంత్యక్రియలో పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
డా బోడ అనిల్ కుమార్ నాయక్ టిఆర్ఎస్ మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి.

News Sources

  • PraveenPress release

Leave a comment

Your email address will not be published. Required fields are marked *