संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: మత వివక్ష

హైదరాబాద్

ఉపాధికి మతం అడ్డుకావద్దని విజ్ఞప్తి

హైదరాబాద్‌లో దాండియా–నవరాత్రి వేడుకల భద్రతా పనుల్లో మతం కారణంగా తమకు అవకాశాలు నిరాకరిస్తున్నారని ముస్లిం బౌన్సర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో సుమారు 200 మంది ముస్లిం బౌన్సర్లు ఉన్నారని, అనుభవం, నైపుణ్యం ఉన్నప్పటికీ పనులు ఇవ్వడం లేదని ఆరోపించారు. భద్రతా విధుల్లో సామర్థ్యాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఓవైసీ కోరగా, చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదని రాజాసింగ్ హెచ్చరించారు. రాజకీయ వ్యాఖ్యల మధ్య బౌన్సర్ల ఉపాధి విజ్ఞప్తి చర్చనీయాంశమైంది.