संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: #వైఎస్సార్‌సీపీ #వైఎస్‌జగన్ #నెల్లూరురాజకీయాలు #మలిరెడ్డి #YSRCP #YSJagan #Nellore #Malireddy

అమరావతి

జగన్‌తో మలిరెడ్డి బ్రదర్స్‌ రాజకీయ చర్చలు

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కోటన్న, హైకోర్టు న్యాయవాది నాగిరెడ్డి ఈరోజు కలిశారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్‌ కార్యాచరణతోపాటు పలు అంశాలపై చర్చించినట్లు వారు తెలిపారు.