संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
Featured

SBI మెనేజర్ ఆత్మహత్య?????

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
SBI మెనేజర్ ఆత్మహత్య?????

खबर की मुख्य बातें

  • SBI మెనేజర్ ఆత్మహత్య?????
  • గుంటూరు జిల్లా తెనాలిలో ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ అంకిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.
  • మూడు నెలల క్రితం తెనాలి బ్రాంచ్ కు డిప్యూటీ మేనేజర్ గా అంకిరెడ్డి వచ్చాడు.

SBI మెనేజర్ ఆత్మహత్య?????

గుంటూరు జిల్లా తెనాలిలో ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ అంకిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల క్రితం తెనాలి బ్రాంచ్ కు డిప్యూటీ మేనేజర్ గా అంకిరెడ్డి వచ్చాడు. పై అధికారుల వేధింపులే తన భర్త ఆత్మహత్యకు కారణమని భార్య ఆరోపిస్తోంది.
పోలీస్ విచారణలో మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది

 

 

 

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *