*BREAKING: శ్రీ సిటీలో భారీ పేలుడు*
*సత్యవేడు (M), తిరుపతి జిల్లా:*
సత్యవేడు మండలం శ్రీసిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో శనివారం వేకువజామున బాయిలర్ పేలినట్లు సమాచారం.
నైట్ షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు పేలుడులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటనలో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం.
రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రాణనష్టంపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
| PUNNAMI NEWS | Reporter: Kishore*

