संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
तिरुपति

AP PMAY-G హౌసింగ్ స్కీమ్ గుడ్ న్యూస్!* 📢

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • 📢 *AP PMAY-G హౌసింగ్ స్కీమ్ గుడ్ న్యూస్!* 📢 ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (PMAY-G) సర్వే గడువు పొడిగింపు!
  • ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లు లేని పేదలకు సొంత ఇంటి కల సాకారం అయ్యేందుకు మరో అవకాశం లభించింది.
  • ✅ సర్వే గడువు పొడిగింపు తేదీ: నవంబర్ 5, 2025 ముఖ్య వివరాలు: *🏠 పథకం: ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (PMAY-G)* *👩‍🌾 ఎవరు అర్హులు: ఇళ్లు లేని పేద కుటుంబాలు.* *🏢 ఎక్కడ దరఖాస్తు చేయాలి: సమీప గృహనిర్మాణ శాఖ AE కార్యాలయం.*…

📢 *AP PMAY-G హౌసింగ్ స్కీమ్ గుడ్ న్యూస్!* 📢

ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (PMAY-G) సర్వే గడువు పొడిగింపు!

ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్లు లేని పేదలకు సొంత ఇంటి కల సాకారం అయ్యేందుకు మరో అవకాశం లభించింది.

✅ సర్వే గడువు పొడిగింపు తేదీ: నవంబర్ 5, 2025
ముఖ్య వివరాలు:
*🏠 పథకం: ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (PMAY-G)*
*👩‍🌾 ఎవరు అర్హులు: ఇళ్లు లేని పేద కుటుంబాలు.*
*🏢 ఎక్కడ దరఖాస్తు చేయాలి: సమీప గృహనిర్మాణ శాఖ AE కార్యాలయం.*
*📄 అవసరమయ్యే పత్రాలు: కుటుంబ వివరాలు, ఆదాయ ధృవపత్రం, మరియు ఆధార్ కార్డు.*
*🎯 ప్రభుత్వ లక్ష్యం: 2029 నాటికి ప్రతి పేదవారికి సొంత ఇల్లు.*

💬 స్థల కేటాయింపు:
*గ్రామాల్లో: 3 సెంట్లు*
*పట్టణాల్లో: 2 సెంట్లు*
వెంటనే అర్హులైన వారు దరఖాస్తు చేసుకోండి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *