संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
डॉ. बी.आर. अंबेडकर कोनसीमा

AP:మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
AP:మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

खबर की मुख्य बातें

  • మున్సిపల్ ఎన్నికలు..కీలక ఉత్తర్వులు!!
  • AP:మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
  • కార్పొరేషన్లలో మేయర్లు,కార్పొరేటర్ల ఎన్నికల నియమావళిని ఖరారు చేస్తూ GO 211 జారీ చేసింది.

మున్సిపల్ ఎన్నికలు..కీలక ఉత్తర్వులు!!
AP:మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కార్పొరేషన్లలో మేయర్లు,కార్పొరేటర్ల ఎన్నికల నియమావళిని ఖరారు చేస్తూ GO 211 జారీ చేసింది. నామినేషన్ డిపాజిట్ జనరల్ అభ్యర్థులకు ₹5K, SC, ST, BCలకు ₹2,500గా ఫిక్స్ చేసింది. ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంటుంది.

నేర చరిత్ర,ఆస్తులు,అప్పులు,విద్యార్హతపై అఫిడవిట్ తప్పనిసరిగా జత పరచాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *