తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలం వీవీ కండ్రిక గ్రామ దళితులకు భూములు పంచాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కెవిపిఎస్, సీఐటీయూ, రైతు సంఘాలు మద్దతు తెలిపాయి. వీవీ కండ్రిక గ్రామం నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. దళితులకు భూములు పంపిణీ చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

దళితులకు భూములు పంచాలని పాదయాత్ర