విజన్ ఇండ్ ఫౌండేషన్ అనాథ & వృద్ధాశ్రమం కు నిత్యాసర సరుకులు అందజేసిన వి. శశి వాళ్ల కుటుంబ సభ్యులు.
పున్నమి న్యూస్ 29 జూన్, అబ్దుల్లాపూర్ మెట్టు మండలం, రంగారెడ్డి జిల్లా, విజన్ ఇండ్ ఫౌండేషన్ అనాథ & వృద్ధాశ్రమం, దేవేందర్ కాలనీ, జవహర్ నగర్, బాలాజీ నగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో గల సంస్థకు జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన వి. శశి వాళ్ల మేడం వాళ్ల కుటుంబంతో సహా అనాధ విద్యార్థులకు మరియు ఓల్డ్ ఏజ్ హోమ్ కు పది వెయ్యిలు సరిపోయే సరుకులు అందజేశారు. భవిష్యత్తులో కూడా తాను అండగా ఉంటానని ఆయన తెలిపారు. అని ఆ సంస్థకు చెందిన వాలెంటర్గా పనిచేస్తున్న, సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు డి అంజనేయులు తెలిపారు.