వైజాగ్, మే (పున్నమి ప్రతినిధి)భారతీయ జీవన బీమా సంస్థ (LIC) అందిస్తున్న జీవన్ ఉమంగ్ పాలసీపై విశాఖపట్నం నగర ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. దీన్ని ఒక ప్రయోజనకరమైన దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా పరిగణిస్తున్నారు. జీవితకాల బీమా కవరేజీతో పాటు గ్యారంటీ చేసిన వార్షిక ఆదాయం ఈ పాలసీ ప్రత్యేకత.
ఈ పాలసీ ద్వారా 100 సంవత్సరాల వరకు లైఫ్ కవరేజ్ లభిస్తుంది. ప్రీమియం చెల్లింపు కాలం పూర్తయిన తర్వాత ప్రతి ఏడాది 8% వరకూ సురక్షిత ఆదాయం వస్తుంది. కుటుంబ భవిష్యత్తు కోసం ఆదాయ భద్రత కావాలనుకునే వారికిది మంచి ఎంపికగా నిలుస్తోంది.
లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ పైల దివ్య జీవన్ ఉమంగ్ వివరాలను తెలియజేస్తూ “ఇది పొదుపు, భద్రత రెండింటినీ కలిగిన అద్భుత ప్లాన్. వైజాగ్‌లో చాలా మంది ఇప్పటికే లబ్ధిపొందుతున్నారు” అన్నారు.
అదనపు సమాచారం కోసం 8688761597 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.