संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
डॉ. बी.आर. अंबेडकर कोनसीमा

50 ఏళ్ల భూ సమస్యకు పరిష్కార దిశగా అడుగులు ..1,301 మంది రైతులకు ప్రయోజనం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
50 ఏళ్ల భూ సమస్యకు పరిష్కార దిశగా అడుగులు ..1,301 మంది రైతులకు ప్రయోజనం

खबर की मुख्य बातें

  • 50 ఏళ్ల నిరీక్షణకు తెర..
  • గర్భకండ్రిక రైతులకు భరోసా!
  • ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని గర్భకండ్రిక భూముల సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు.

50 ఏళ్ల నిరీక్షణకు తెర.. గర్భకండ్రిక రైతులకు భరోసా!

ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని గర్భకండ్రిక భూముల సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండపిలో 8 గ్రామాల రైతులతో సమావేశమైన సీఎం, నర్సింగోలులో వారి కష్టాలను స్వయంగా విని, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు పరిష్కార మార్గం చూపించారు.

నాలుగు మండలాల్లోని 8 గ్రామాలకు చెందిన 1,301 మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా 2,915.10 ఎకరాల భూముల సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకున్నారు. కొండపి, జరుగుమిల్లి, నాగులుప్పలపాడు, సింగరాయకొండ మండలాల్లోని రైతులకు భూములపై హక్కులు కల్పిస్తూ పట్టాల జారీకి చర్యలు చేపట్టారు.

ఏళ్ల తరబడి తమ భూములపై హక్కుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు కృతజ్ఞతలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *