संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

42 మండలాల్లో పూలే విగ్రహాలు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
42 మండలాల్లో పూలే విగ్రహాలు

खबर की मुख्य बातें

  • ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 42 మండల కేంద్రాలతో పాటు మున్సిపాలిటీల్లో జ్యోతిరావు పూలే విగ్రహాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తెలిపారు.
  • శనివారం నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు.
  • బీసీ ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుకు డిసెంబర్ 20న కార్యాచరణ రూపొందిస్తామని, ఇందుకోసం వివిధ సంఘాలతో చర్చిస్తామని వెల్లడించారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 42 మండల కేంద్రాలతో పాటు మున్సిపాలిటీల్లో జ్యోతిరావు పూలే విగ్రహాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తెలిపారు. శనివారం నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. బీసీ ప్రముఖుల విగ్రహాల ఏర్పాటుకు డిసెంబర్ 20న కార్యాచరణ రూపొందిస్తామని, ఇందుకోసం వివిధ సంఘాలతో చర్చిస్తామని వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *