संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
नंद्याल

30.276 కేజీల గంజాయి ధ్వంసం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
30.276 కేజీల గంజాయి ధ్వంసం

खबर की मुख्य बातें

  • నంద్యాల :జిల్లాలోని 12 పోలీస్‌స్టేషన్ల పరిధిలోని 15 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 30.276 కేజీల గంజాయిని గురువారం జిల్లా పోలీసు అధికారులు ధ్వంసం చేశారు.
  • మాదకద్రవ్య నిర్మూలన కమిటీ ఆధ్వర్యంలో ఎన్‌డీపీఎస్‌ చట్ట నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టారు.జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ సమక్షంలో..
  • కాలుష్య నియంత్రణ, ఎక్సైజ్‌, పంచాయతీ శాఖల అధికారుల పర్యవేక్షణలో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ కర్మాగారంలో పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా గంజాయిని దహనం చేశారు.

నంద్యాల :జిల్లాలోని 12 పోలీస్‌స్టేషన్ల పరిధిలోని 15 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 30.276 కేజీల గంజాయిని గురువారం జిల్లా పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. మాదకద్రవ్య నిర్మూలన కమిటీ ఆధ్వర్యంలో ఎన్‌డీపీఎస్‌ చట్ట నిబంధనల ప్రకారం ఈ చర్యలు చేపట్టారు.జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ సమక్షంలో.. కాలుష్య నియంత్రణ, ఎక్సైజ్‌, పంచాయతీ శాఖల అధికారుల పర్యవేక్షణలో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ కర్మాగారంలో పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా గంజాయిని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్‌. ఖాదర్‌ బాషా, ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *