संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
पलनाडु

2027 వరకు ఎలినినో ప్రభావం కొనసాగవచ్చు: WMO హెచ్చరిక*

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
2027 వరకు ఎలినినో ప్రభావం కొనసాగవచ్చు: WMO హెచ్చరిక*

खबर की मुख्य बातें

  • ఎల్సినో మరింత బలపడి 2026 చివరి నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ(WMO) తెలిపింది.
  • అయితే, దాని వాతావరణ ప్రభావాలు 2027లోకి కూడా కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది.
  • పసిఫిక్ సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని WMO పేర్కొంది.

ఎల్సినో మరింత బలపడి 2026 చివరి నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ(WMO) తెలిపింది. అయితే, దాని వాతావరణ ప్రభావాలు 2027లోకి కూడా కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. పసిఫిక్ సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని WMO పేర్కొంది. ఎల్నినో బలపడితే ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు, గాలుల సరళిలో మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *