संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
कडपा

1,000 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • 1,000 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప గాంధీనగర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.
  • సుమారు 1,000 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ విద్యార్థులు ఎర్రముక్కపల్లి సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లారు.
  • జాతీయ సమైక్యత, దేశభక్తి నినాదాలతో కార్యక్రమం కొనసాగింది.

1,000 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ

కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప గాంధీనగర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.

సుమారు 1,000 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ విద్యార్థులు ఎర్రముక్కపల్లి సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లారు. జాతీయ సమైక్యత, దేశభక్తి నినాదాలతో కార్యక్రమం కొనసాగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *