संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
निर्मल

🩸 కులమతాలకు అతీతంగా రక్తదానం.. ప్రాణదానమే లక్ష్యంగా యువత ముందుకు రావాలి! – అబ్దుల్ సాజిద్.

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
🩸 కులమతాలకు అతీతంగా రక్తదానం.. ప్రాణదానమే లక్ష్యంగా యువత ముందుకు రావాలి! – అబ్దుల్ సాజిద్.

खबर की मुख्य बातें

  • నిర్మల్ జిల్లా అక్టోబర్ 11 ( పున్నమి ప్రతినిధి) నిర్మల్: అన్ని దానాల్లో రక్తదానం ఎంతో గొప్పదని, ఒకరికి రక్తదానం చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని సోషల్ వర్కర్, అబ్దుల్ సాజిద్ అన్నారు.
  • అబ్దుల్ సాజిద్ మరియు మొయిజ్ ఖాన్ సమక్షంలో యూత్ కాంగ్రెస్ నిర్మల్ టౌన్ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ ముసెబ్ ఆధ్వర్యంలో ఆస్రా కాలనీకి చెందిన మొహమ్మద్ అబ్దుల్ రసూల్ రక్తదానం చేయడం జరిగింది.
  • ఈ సందర్భంగా అబ్దుల్ సాజిద్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

నిర్మల్ జిల్లా అక్టోబర్ 11 ( పున్నమి ప్రతినిధి)
నిర్మల్: అన్ని దానాల్లో రక్తదానం ఎంతో గొప్పదని, ఒకరికి రక్తదానం చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని సోషల్ వర్కర్, అబ్దుల్ సాజిద్ అన్నారు. అబ్దుల్ సాజిద్ మరియు మొయిజ్ ఖాన్ సమక్షంలో యూత్ కాంగ్రెస్ నిర్మల్ టౌన్ జనరల్ సెక్రటరీ మొహమ్మద్ ముసెబ్ ఆధ్వర్యంలో ఆస్రా కాలనీకి చెందిన మొహమ్మద్ అబ్దుల్ రసూల్ రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అబ్దుల్ సాజిద్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎవరి ప్రాణాలూ ప్రమాదంలో పడకుండా యువత సామాజిక బాధ్యతగా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *