खबर की मुख्य बातें
- ఉదయగిరి మండలం పరిధిలోని 17 పంచాయతీలలో 905 హౌసింగ్ లబ్ది వివరాలు నమోదుకు నవంబర్ 5వ తేది లోగా ఆవాజ్ యాప్ లో నమోదు చేయాలనీ ఎంపిడివో బీ శ్రీనివాసులు తెలిపారు గురువారం ఉదయగిరి లోని శ్రీ శక్తీ భవనంలో హౌసింగ్ సచివాలయం సిబ్బందితో పాటు సమీక్షా…
ఉదయగిరి మండలం పరిధిలోని 17 పంచాయతీలలో 905 హౌసింగ్ లబ్ది వివరాలు నమోదుకు నవంబర్ 5వ తేది లోగా ఆవాజ్ యాప్ లో నమోదు చేయాలనీ ఎంపిడివో బీ శ్రీనివాసులు తెలిపారు గురువారం ఉదయగిరి లోని శ్రీ శక్తీ భవనంలో హౌసింగ్ సచివాలయం సిబ్బందితో పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ప్రతీ పంచాయితీకీ ఒక వ్యక్తిని కేటాయించాలని , వారు లబ్ధి దారుల వివరాలు నమోదుకు frs , జీయో ట్యా గిం గ్ తో వివరాలు తీసుకోవాలని సూచించారు