संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

హైవే సర్వీస్ రోడ్డుపై వర్షపు నీరు – వాహనదారుల ఇబ్బందులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • నరసన్నపేట మండలం శ్రీరాంపురం వద్ద హైవే సర్వీస్ రోడ్డుపై వర్షపు నీరు నిల్వై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
  • భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డంతా నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు మరింతగా పెరిగాయి.
  • ప్రతిరోజూ వందలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో డ్రైనేజీ సదుపాయాలు లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

నరసన్నపేట మండలం శ్రీరాంపురం వద్ద హైవే సర్వీస్ రోడ్డుపై వర్షపు నీరు నిల్వై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డంతా నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు మరింతగా పెరిగాయి.

ప్రతిరోజూ వందలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో డ్రైనేజీ సదుపాయాలు లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *